Friday, August 31, 2012

HOME REMEDIES FOR COUGH - దగ్గుకి చిట్కాలు

HOME REMEDIES FOR COUGH - దగ్గుకి చిట్కాలు 
  1. Mix 1 tea spoon of ginger extract and equal amount of honey and take before going to bed. Repeat this for a week for better results. ఒక టీ స్పూన్ అల్లం రసం మరియు ఒక టీ స్పూన్ తేనే కలిపి పడుకునేముందు తీసుకుంటే ఉపశమనం ఉంటుంది . 
  2. Take half teaspoon dry ginger powder and pinch full of cardamom powder along with one tea spoon of honey. అర చెంచా సొంటి పొడి మరియు చిటికెడు ఇలాచి పొడి ఒక టీ స్పూన్ తేనెతో కలిపి తీసుకోవాలి 
  3. In half cup of water add one lemon juice and four cloves powder drink it thrice a day. అర కప్పు నీళ్ళలో ఒక నిమ్మకాయ రసం మరియు నాలుగు లవంగాల పొడి వేసుకొని రోజుకి మూడు సార్లు తాగాలి. 
  4. Take warm milk with pinch full of black pepper powder 2 -3 times a day for cough with phlegm. దగ్గు మరియు కఫం తగ్గాలంటే గోరు వెచ్చని పాలలో మిరియాల పొడి వేసుకొని 2 - 3 సార్లు ప్రతి రోజు తగ్గేవరకు తాగాలి 
  5. Dry Cough: Take powder of black pepper seeds (4), pinch full of cumin seeds and little bit of salt and take it to reduce dry cough. పొడి దగ్గు తగ్గాలంటే నాలుగు మిరియాలు, చిటికెడు జీలకర్ర మరియు ఉప్పు పొడి చేసి తెసుకోవాలి 
  6. Roast cloves and make powder. Consume this powder to reduce cough. లవంగాలు నునె లేకుండా ఫ్రై చేసి ఆ పొడి తీసుకోవాలి 
  7. Fry carom seeds (Ajwain) and inhale that smell to reduce cough. వాము వేయించి ఆ వాసన చూడాలి 
  8. Dry ginger piece and powder it. Mix ginger powder with pinch of cumin seeds powder and sugar and take to ease cough. సొంటి , జీలకర్ర మరియు చెక్కర ఈ మూడింటిని పొడి చేసి కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది 

No comments:

THIS WEEK'S POPULAR POSTS