AMAZING TIPS TO CONTROL BAD BREATH - నోటి దుర్వాసన తగ్గాలంటే
- Take one clove and one cardamom powder after meals for bad breath and for acidity. భోజనం తర్వాత ఒక లవంగం మరియు ఇలాచి పొడి తీసుకుంటే నోటి దుర్వాసన మరియు అజీర్ణం నుంచి విముక్తి పొందవచ్చు
- Dry mint leaves and make powder. Boil this powder in water and take it off from heat. When water becomes warm take it in mouth and do swishing to avoid bad breath. పుదిన ఆకులను ఎండబెట్టి పొడి చెసుకోవాలి. ఈ పొడిని నీళ్ళలో మరిగించి గోరు వెచ్చగా అయ్యాక పుక్కిలిస్తే నోటి దుర్వాసన అరికట్టవచ్చు
- Eat one raw carrot after meals to avoid bad breath and toothache. భోజనం తర్వాత ఒక క్యారెట్ తింటే నోటి దుర్వాసన మరియు పన్ను నెప్పి అరికట్టవచ్చు
- Chew three mint leaves every day night after meals to avoid bad breath. ప్రతి రోజు మూడు పుదినా ఆకులని భోజనం తర్వాత తింటే నోటి దుర్వాసన అరికట్టవచ్చు
- Eat cardamom 5 times a day. రోజుకి ఐదు సార్లు ఇలాచి తింటే నోటి దుర్వాసన అరికట్టవచ్చు
- Eat cinnamon stick piece after meals to stop bad breath and healthy teeth.భోజనం తర్వాతా దాల్చిన చెక్క ముక్క తింటే నోటి దుర్వాసన అరికట్టవచ్చు మరియు పళ్ళు బలంగా ఉంటాయి
- Chew cloves after meals. భోజనం తర్వాతా ఒక లవంగం తింటే నోటి దుర్వాసన అరికట్టవచ్చు
- Eat coriander seeds or fennel seeds after meals that contain onion to avoid bad breath. భోజనం తర్వాత ఉల్లి వాసన పోవాలంటే ధనియాలుల్ లేదా సోంపు తినాలి
- In warm water add 1 tsp of honey, little bit of cinnamon stick powder. Do swishing with this water in mouth everyday to avoid bad breath. గోరు వెచ్చని నీళ్ళలో1 టీ స్పూన్ తేనే మరియు దాల్చిన చెక్క పొడి వేసి పుక్కిలిస్తే నోటి దుర్వాసన అరికట్టవచ్చు
- Chew holy basil leaves to prevent bad breath. తులసి ఆకులను నమలటం వాళ్ళ నోటి దుర్వాసన అరికట్టవచ్చు
- Avoid food items belonging to garlic family. వెల్లులి పదార్ధాలు తగ్గిస్తే నోటి దుర్వాసన ఉండదు
- Avoid coffee, beer, wine and whiskey and have lots of water. కాఫీ, బీర్, వైన్ మరియు విస్కీ తగ్గిస్తే నోటి దుర్వాసన ఉండదు
- Empty stomach too causes bad breath. Ensure you eat at least three meals a day. ఖాళి కడుపు నోటి దుర్వాసన పుట్టిస్తుంది కనుక మూడు పూతల భోజనం చేయాలి
- Brush your teeth after every meal. Don't leave the tongue, gently sweep the top of your tongue too. భోజనం తర్వాత బ్రెష్ చేసుకోవాలి
- Make it a habit to rinse your mouth after every meal if you can't brush them each time. ప్రతీసారి భోజనం తర్వాత నీళ్ళతో పుక్కిలించాలి
- Parsley freshens breath naturally. Chew it thoroughly. కొత్తిమీర నమలటం వళ్ళ నోటి దుర్వాసన తగ్గించొచ్చు
- An apple a day will remove the bacteria causing bad breath. ప్రతిరోజూ ఆపిల్ తినటం వళ్ళ నోటి దుర్వాసన తగ్గించొచ్చు
- Ayurvedic tooth powders contains camphor, because they help remove bad smell from the mouth. కర్పూరం కలిగిన ఆయుర్వేదిక్ టూత్ పేస్టు వాడితే నోటి దుర్వాసన తగ్గించొచ్చు
No comments:
Post a Comment