Billboard

Tuesday, August 18, 2015

గోధుమల వలన ఉపయోగాలు

గోధుమల వలన ఉపయోగాలు 

AMAZING BENEFITS OF WHEAT FOR HEALTH IN TELUGU LANGUAGE.
  1. మధుమేహంతో బాధపడేవారు గోధుమతో తయారు చేసిన పదార్ధాలు తీసుకోవడం వలన రక్తంలో చెక్కర శాతం నియంత్రణలో ఉంటుంది.
  2. ఆస్టియోపోరోసిస్, మతిమరుపు సమస్యలున్నవారు గోధుమ పదార్ధాలని ఎక్కువగా తీసుకుంటే మంచిది.
  3. మహిలలకు పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడినప్పుడు గూధుమలతో చేసిన పదార్ధాలు తీసుకుంటే పరిష్కారం లభిస్తుంది.
  4. మహిళలు గూధుమలతో చేసిన పదార్ధాలు తరచూ తీసుకోవాలి. గోధుమలకు రొమ్ముక్యాన్సర్ కారకాలతో పోరాడే గుణం ఉండి అని పలు అధ్యాయాలు చెబుతున్నాయి.

Related Posts Plugin for WordPress, Blogger...

MASTTELUGU

HOME REMEDIES, BEAUTY TIPS, CLEANING AND STORING TIPS AT ONE PLACE. PLEASE VISIT WWW.MASTTELUGU.COM