HOME REMEDIES FOR COLD - జలుబుకి చిట్కాలు
- For cold and sore throat take half tea spoon black pepper powder with sugar or honey.
- To stop running nose during cold apply 2 -3 drops of eucalyptus oil to hand kerchief and smell it works as inhaler.
- Vaporize in hot water mixed with turmeric and eucalyptus oil to reduce cold.
- Add half tea spoon turmeric powder to half warm milk and drink.
- Boil garlic cloves (without skin) in milk and drink when it becomes warm. This controls cold and cough.
- Nasal congestion: For nasal congestion 2 -3 drops of eucalyptus oil can be added to water being vaporized. రెండు లేక మూడు చుక్కల యూకలిప్టస్ ఆయిల్ నీళ్ళలో వేసి మరిగించి ఆవిరి పట్టాలి
జలుబుకి చిట్కాలు
- జలుబు మరియు గోతులో గరగర తగ్గాలంటే అర చెంచా మిరియాల పొడి చెక్కర తో కాని తేనెతో కాని తీసుకోవాలి
- జలుబు చేసినప్పుడు ముక్కు కారటం ఆపాలంటే రెండు లేక మూడు చుక్కల యూకలిప్టస్ ఆయిల్ రుమాలుకి రుద్ది వాసన చూస్తుండాలి
- నీటిలో పసుపు మరియు యూకలిప్టస్ ఆయిల్ వేసి మరిగించి ఆవిరి పట్టాలి
- అరా గ్లాసు వేడి పాలలో అర చెంచా పసుపు కలిపి తాగాలి
- వెల్లుల్లి పాలలో వేసి మరిగించి గోరు వెచ్చగా తాగలి.
No comments:
Post a Comment